హైదరాబాద్లో బోటు నీట మునక..
- October 15, 2020
హైదరాబాద్:హైదరాబాద్లో భారీవర్షం తగ్గి.. 40 గంటలు గడుస్తున్నా.. వరద ముంపు మాత్రం వీడలేదు. ఇంకా వందలాది కాలనీలు మురుగు నీటిలోనే ఉన్నాయి. ఫలక్నుమా ఏరియాలో సహాయక చర్యలు నిర్వహిస్తుండగా ఓ బోటు తిరగబడిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ చిన్న బోటులో పరిమితికి మించి జనం ఎక్కడంతో అది ఒక్కసారిగా తిరగబడింది. అందులో పలువురు చిన్న పిల్లలు కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష