షార్జాలో కొత్త పార్కును ప్రారంభించిన షేక్ సుల్తాన్
- October 15, 2020
షార్జాను పచ్చదనంగా మార్చే ప్రక్రియలో భాగంగా మరో పార్క్ పనులు పూర్తయ్యాయి. ఎమిరాతి పరిధిలో నూతనంగా రూపొందిన పార్క్ ను షార్జా రూలర్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖసిమి ప్రారంభించారు. పార్క్ లో ప్రారంభం తర్వాత ఆయన కాసేపు అక్కడ పచ్చదనాన్ని పరిశీలించారు. అనంతరం అటవీకరణకు సంబంధించి మరో ప్రాజెక్టుకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. అటవీకరణలో భాగంగా పార్క్ పక్కనే ఉన్న పర్వతాల్లో చెట్లను పెంచనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా షేక్ సుల్తాన్ తొలి మొక్కను నాటి నీరు పోశారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







