పోలీస్‌ అధికారిలా డూప్‌ చేసిన వ్యక్తి అరెస్ట్‌

- October 16, 2020 , by Maagulf
పోలీస్‌ అధికారిలా డూప్‌ చేసిన వ్యక్తి అరెస్ట్‌

మనామా‌:ఆసియా జాతీయుడొకరు పోలీస్‌ అధికారిలా డూప్‌ చేసి, ఓ అపార్ట్‌మెంట్‌లో దొంగతనానికి పాల్పడిన నేపథ్యంలో అతన్ని అరెస్ట్‌ చేయడం జరిగింది. ఆ అపార్ట్‌మెంట్‌ వాసులు వేరేఉ పనిలో వుండగా, నిందితుడు ఓ ల్యాప్‌టాప్‌ ఇతర విలువైన వస్తువుల్ని దొంగిలించాడు. సర్వైలెన్స్‌ కెమెరాల ద్వారా నిందితుడ్ని గుర్తించారు పోలీసులు. దొంగిలించిన వస్తువుల్ని నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడ్ని కస్టడీకి తరలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com