సివిల్ ఐడీ కార్డులు కలెక్ట్ చేసుకోవాలని పిఎసిఐ సూచన
- October 16, 2020
కువైట్ సిటీ:పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్, సివిల్ ఐడీ కార్డుల్ని పౌరులు అలాగే రెసిడెంట్స్ కలెక్ట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. మెషీన్లో 100,000కి పైగా కార్డులు అలాగే వుండిపోయిన దరిమిలా కొత్త కార్డుల్ని అందులో పెట్టడానికి వీలు లేకుండా పోతోందని అథారిటీ పేర్కొంది. ఇప్పటిదాకా 858,000 కార్డుల్ని సిటిజన్స్ అలాగే రెసిడెంట్స్‌కి లాక్డౌన్ రీ-ఓపెన్ తర్వాత జారీ చేయడం జరిగింది. నాన్ కువైటీలకు 484,298 కార్డులు జారీ చేశారు. ఇప్పటికే పొందుపరిచిన కార్డుల్ని ఆయా వ్యక్తులు తీసుకుంటే, కొత్త కార్డుల్ని మెషీన్లలో ఇన్స్టాల్ చేయడానికి వీలవుతుందని పిఎసిఐ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జాసెం అల్ మితెన్ విజ్ఞప్తి చేశారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!