వాహనాల వెనుక పార్కింగ్: 500 దిర్హాముల జరీమానా
- October 17, 2020
అజ్మన్: అజమ్మన్ పోలీస్, వాహనాల వెనుక వాహనాల్ని పార్క్ చేయడం శిక్షార్హమని పేర్కొంది. 500 దిర్హాముల జరీమానాల్ని ఉల్లంఘనులకు విధించడం జరుగుతుందని పోలీసులు పేర్కొన్నారు. వాహనాల వెనుక పార్కింగ్ చేయడం ద్వారా మోటరిస్టులకు ఇబ్బందికరంగా వుంటుందని అజ్మన్ పోలీస్ వెల్లడించింది. ‘వాహనాల మూమెంట్‌కి ఇబ్బందులు కలిగించొద్దు. ఇది మీకు, ఇతరులకు ఇబ్బందికరం’ అని అజ్మన్ పోలీస్ చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







