ఎక్స్పైర్డ్ ఫుడ్ స్టఫ్ సీజ్డ్
- October 20, 2020
కువైట్: ఫర్వానియా గవర్నరేట్‌కి చెందిన జనరల్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్, జనరల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్) సహకారంతో ఫర్వానియాలోని ఓ వేర్ హౌస్‌పై సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ సోదాల్లో ఎక్స్పైర్డ్ ఫుడ్ స్టఫ్‌ని కనుగొన్నారు. వాటిని సీజ్ చేయడం జరిగింది. స్టోర్‌ని కూడా మూసివేసి, ఈ కేసుని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అప్పగించారు.
తాజా వార్తలు
- కోవిడ్ కంటే డేంజర్ వైరస్..ప్రపంచ దేశాలకు అప్రమత్తం చేసిన WHO
- ఐపీఎల్ ఆటగాళ్లకు BCCI హెచ్చరిక
- విజయ్ సంచలన నిర్ణయం..
- క్రూయిజ్ షిప్లో హంటావైరస్ కలకలం..15 దేశాల్లో హై అలర్ట్!
- హర్మూజ్‌లో ఉద్రిక్తత.. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పులు
- బహ్రెయిన్‌లో డ్రగ్ ట్రాఫికింగ్..లైఫ్ సెంటెన్స్..!!
- జలీబ్ అల్-షుయూఖ్‌లో 42 ఓల్డ్ బిల్డింగ్ తొలగింపు..!!
- అమీర్ కప్ ఫైనల్..మెట్రోలింక్, మెట్రోఎక్స్ ప్రెస్ సమయాల్లో మార్పులు..!!
- దుబాయ్‌లో సింగిల్ మమ్ ని వరించిన అధృష్టం..!!
- 90వేల మంది లబ్ధిదారులకు ప్లాట్ లేదా రెసిడెన్షియల్ యూనిట్స్..!!









