నేమ్ అండ్ షేమ్: సౌదీ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ చర్యలు
- October 20, 2020
సౌదీ: సౌదీ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, ఓ పౌరుడ్ని డిఫేవ్‌ు చేస్తూ నిర్ణయం తీసుకుంది. యాంటీ కమర్షియల్ కాన్సీల్‌మెంట్ చట్టాన్ని నిందితుడు అల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు. శాటిలైట్ టీవీ రిసీవర్స్ ట్రేడ్‌లోకి ఓ బంగ్లాదేశీ వ్యక్తిని తీసుకొచ్చి, నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు మినిస్ట్రీ పేర్కొంది. ఈ నేపథ్యంలో క్రిమినల్ కోర్ట్ బురైదాహ్ ఇచ్చిన తీర్పుని మినిస్ట్రీ పబ్లిష్ చేసింది. జరీమానా, ఆ ఫెసిలిటీ మూసివేత, లైసెన్స్ క్యాన్సిలేషన్, కమర్షియల్ రిజిస్ట్రీ రైటాఫ్ వంటి చర్యలకు సంబంధించి పూర్తి వివరాలు పేర్కొన్నారు. తన నెలవారీ సంపాదనతో సంబంధం లేకుండా సదరు రెసిడెంట్, ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. కాగా, ఇలాంటి కేసుల్లో ఐదేళ్ళ జైలు శిక్షతోపాటు, భారీ జరీమానాలు కూడా వుంటాయి. ఐదు మిలియన్ రియాల్స్ వరకూ జరీమానా విదించే అవకాశం వుంటుంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష