బాలయ్య 'నర్తనశాల' ఫస్ట్ లుక్
- October 20, 2020
బాలకృష్ణ దర్శకత్వం వహించిన పౌరాణిక చిత్రం 'నర్తనశాల' ఫస్ట్‌లుక్ వచ్చేసింది. అర్జునుడి గెటప్‌లో బాలయ్య అభిమానుల్ని ఆకట్టుకున్నారు. ఈ ప్రచార చిత్రం ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. 'నర్తనశాల'లో ద్రౌపదిగా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజు పాత్రలో శరత్‌బాబు కనిపించనున్నారు.
తన తండ్రి నందమూరి తారక రామారావు నటించిన చిత్రాల్లో 'నర్తనశాల' అంటే బాలయ్యకు చాలా ఇష్టం. అందుకే దాన్ని రీమేక్ చేయాలని సంకల్పించారు. కానీ కొన్ని కారణాల వల్ల చిత్ర నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. . 17 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాన్ని అక్టోబరు 24న విజయదశమి సందర్భంగా శ్రేయాస్ ఈటీ ద్వారా ఎన్బీకే థియేటర్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాల కోసం ఉపయోగించనున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..