రాజశేఖర్ ఆరోగ్యంపై జీవిత స్పందన..
- October 23, 2020
హైదరాబాద్:సినీ నటుడు రాజశేఖర్ కుటుంబం కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడింది.. కుటుంబ సభ్యులంతా కోలుకున్నా రాజశేఖర్ మాత్రం ఆస్పత్రిలోనే ఉండి చికిత్స పొందుతున్నారు. ఆయనకు చికిత్స చేస్తున్న సిటీ న్యూరో సెంటర్ నటుడి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేసింది. చికిత్సకు స్పందిస్తున్నట్లు పేర్కొంది. ఇదే విషయాన్ని రాజశేఖర్ భార్య పేర్కొంటూ ఆయన ఆరోగ్య పరిస్థితిపై అనేక వార్తలు వస్తున్నాయి. దయచేసి ఆ వదంతులను నమ్మొద్దు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉంది.. ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటున్నారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..