ప్రభాస్ పుట్టిన రోజు స్పెషల్ వచ్చేసింది!

- October 23, 2020 , by Maagulf
ప్రభాస్ పుట్టిన రోజు స్పెషల్ వచ్చేసింది!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన అభిమానులకు బర్త్ డే గిఫ్ట్ అందించాడు. `రాధేశ్యామ్` మోషన్ పోస్టర్‌ను విడుదల చేశాడు. ప్రభాస్ జన్మదినోత్సవం సందర్భంగా `బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్` పేరుతో విడుదలైన ఈ మోషన్ పోస్టర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. 

`సాహో` తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం `రాధేశ్యామ్`. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఓ పీరియాడిక్ లవ్‌స్టోరీ అని సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్‌కు జంటగా పూజా హెగ్డే నటిస్తోంది. జస్టిన్ ప్రభాకరన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com