11.8 మిలియణ్‌ సౌదీ రియాల్స్‌ ఫ్రాడ్‌: ఐదుగురి అరెస్ట్‌

- October 23, 2020 , by Maagulf
11.8 మిలియణ్‌ సౌదీ రియాల్స్‌ ఫ్రాడ్‌: ఐదుగురి అరెస్ట్‌

రియాద్: సౌదీ పోలీస్‌ ఐదుగురు పౌరుల్ని అరెస్ట్‌ చేయడం జరిగింది 11.8 మిలియన్‌ సౌదీ రియాల్స్‌ ఫ్రాడ్‌కి సంబంధించి వీరిని అరెస్ట్‌ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. సౌదీ అరేబియా వెలుపల నివసిస్తున్న ఓ వ్యక్తికి ఈ మొత్తాన్ని నిందితులు ట్రాన్స్‌ఫర్‌ చేయడం జరిగింది. ఫేక్‌ ఎలక్ట్రానిక్‌ వేదికల్ని ఏర్పాటు చేసి నిందితులు ఈ ఫ్రాడ్‌కి పాల్పడ్డారు. మొత్తం 120 ఫ్రాడెంట్‌ ఆపరేషన్లను నిందితులు నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అథారిటీస్‌ పేర్కొన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com