శంషాబాద్ విమానాశ్రయంలో కిలోన్నర అక్రమ బంగారం పట్టివేత
- October 24, 2020
హైదరాబాద్:శంషాబాద్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో.. కిలోన్నర బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.హైదరాబాద్- వైజాగ్ కస్టమ్స్ అధికారుల జాయింట్ ఆపరేషన్‌లో బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టయింది.దుబాయ్ నుంచి వైజాగ్ మీదుగా హైదరాబాద్ వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి కిలోన్నర బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం మార్కెట్ విలువ 70 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు నిందితులపై బంగారం అక్రమ రవాణా కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







