అబుధాబి:'వరల్డ్ పోలియో డే' లోగోను ఐకానిక్ ల్యాండ్ మార్క్స్‌పై ప్రదర్శన
- October 24, 2020
అబుధాబి:అక్టోబర్ 24వ తేదీని వరల్డ్ పోలియో డే సందర్భంగా అబుధాబి ప్రత్యేక కార్యక్రమాలకు సిద్ధమయ్యింది.అబుధాబికి చెందిన ఐకానిక్ ల్యాండ్ మార్క్స్ ఈ ప్రత్యేకమైన రోజుని మరింత ప్రత్యేకంగా మార్చనున్నాయి. ‘వరల్డ్ పోలియో డే’ లోగోను ఆయా ఐకానిక్ ల్యాండ్ మార్క్స్‌పై ప్రదర్శించారు. పోలియోపై పోరాటంలో యూఏఈ తనదైన ప్రత్యేకతను చాటుకుందని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







