పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు

- February 14, 2016 , by Maagulf
పెద్దమ్మ తల్లి  ఆలయ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు

జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఆలయ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా చండీహోమంతో పాటు దిక్పాలక భైరవ బలిహరణం లాంటి కార్యక్రమాలు వైభవంగా సాగాయి. సాయంత్రం పురవీధుల్లో ఘనంగా రథోత్సవం నిర్వహించనున్నామని ఆలయ కార్యనిర్వహణ అధికారి బాలాజీ తెలిపారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com