దుబాయ్ సూపర్ మార్కెట్‌కి జరీమానా
- October 24, 2020
దుబాయ్:ఓ సూపర్ మార్కెట్ సహా మొత్తం మూడు బిజినెస్‌లపై అధికారులు జరీమానా విధించారు. ఫిజికల్ డిస్టెన్సింగ్ రూల్స్‌ని ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు అధికారులు. దుబాయ్ ఎకానమీ వెల్లడించిన వివరాల ప్రకారం టెక్స్టైల్ అండ్ ఫాబ్రిక్ ట్రేడింగ్ సంస్థ, కన్స్యుమర్ కాంప్లెక్స్ మరో షాప్‌ని ఉల్లంఘనల నిమిత్తం గుర్తించినట్లు తెలుస్తోంది. హర్మియా మరియు సిక్కత్ అల్ ఖయిల్ ప్రాంతంలో ఈ ఉల్లంఘనల్ని గుర్తించారు. మొత్తం 150 ఎస్టాబ్లిష్మెంట్లలో తనిఖీలు నిర్వహించారు. వీటిల్లో 147 ఎస్టాబ్లిష్మెంట్స్లో అన్ని నిబంధనల్నీ పాటిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







