అక్టోబర్‌ 26న ఒమనీ యూత్‌ డే సెలబ్రేషన్స్‌

- October 24, 2020 , by Maagulf
అక్టోబర్‌ 26న ఒమనీ యూత్‌ డే సెలబ్రేషన్స్‌

మస్కట్‌: సయ్యిద్‌ తెయాజిన్‌ బిన్‌ హైతం బిన్‌ తారిక్‌ అల్‌ సైద్‌ నేతృత్వంలో సుల్తానేట్‌ అక్టోబర్‌ 26న ఒమన్‌ యూత్‌ డే సెలబ్రేషన్స్‌ నిర్వహించనుంది. మినిస్ట్రీ ఆఫ్‌ కల్చర్‌, స్పోర్ట్స్‌ అండ్‌ యూత్‌ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. సుల్తాన్‌ హైతం బిన్‌ తారిక్‌ సూచనల మేరకు ఈ సారి వేడుకల్ని మరింత అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఈవెంట్‌ని జయ్యిద్‌ తెయాజిన్‌ బిన్‌ హైతం బిన్‌ తారిక్‌ అల్‌ సైద్‌ స్పాన్సర్‌ చేస్తున్నారు. ఒమనీ యూత్‌ సాధించిన విజయాల్ని, సాధించబోయే విజయాల్ని ఈ వేడుకల్లో ప్రస్తావిస్తారు.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com