అక్టోబర్ 26న ఒమనీ యూత్ డే సెలబ్రేషన్స్
- October 24, 2020
మస్కట్: సయ్యిద్ తెయాజిన్ బిన్ హైతం బిన్ తారిక్ అల్ సైద్ నేతృత్వంలో సుల్తానేట్ అక్టోబర్ 26న ఒమన్ యూత్ డే సెలబ్రేషన్స్ నిర్వహించనుంది. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, స్పోర్ట్స్ అండ్ యూత్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. సుల్తాన్ హైతం బిన్ తారిక్ సూచనల మేరకు ఈ సారి వేడుకల్ని మరింత అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఈవెంట్‌ని జయ్యిద్ తెయాజిన్ బిన్ హైతం బిన్ తారిక్ అల్ సైద్ స్పాన్సర్ చేస్తున్నారు. ఒమనీ యూత్ సాధించిన విజయాల్ని, సాధించబోయే విజయాల్ని ఈ వేడుకల్లో ప్రస్తావిస్తారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







