విజయ దశమి పర్వదినం సందర్భంగా గవర్నర్ బిశ్వ భూషణ్ సందేశం
- October 24, 2020
విజయవాడ:శుభప్రదమైన విజయ దశమి పర్వదినం సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నవరాత్రి పండుగ ధర్మం యొక్క ఆధిపత్యాన్ని సూచిస్తుంది, అనగా చెడుపై మంచి విజయం సాధిస్తుందన్న విషయాన్ని స్పష్ట పరుస్తుంది. అమ్మలగన్న అమ్మ కనక దుర్గమ్మ దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను. కరోనా నేపధ్యంలో చేతులు కడగడం, ముసుగు ధరించటం, ఖచ్చితంగా దూరం పాటించడం ద్వారా పండుగను జరుపుకోవాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను." ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.
తాజా వార్తలు
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!







