బహ్రెయిన్ నేతలను ముంచెత్తిన అభినంధనల వెల్లువ

- February 14, 2016 , by Maagulf
బహ్రెయిన్ నేతలను ముంచెత్తిన అభినంధనల వెల్లువ

గౌరవనీయ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, ప్రధాన మంత్రి, కీరిటదారి, యువరాజు ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా జాతీయ ఏక్షన్ చార్టర్ 15వ వార్షికోత్సవం సందర్భంగా అభినంధనల వెల్లువతో ముంచెత్తారు. అలాగే, డిప్యూటీ సుప్రీం కమాండర్ మరియు మొదటి డిప్యూటీ ప్రీమియెర్ రాజ వంశీయుడు యువరాజు సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫాకు అభినందనలు తెలిపారు. అదే విధంగా, మహిళా సుప్రేం కౌన్సిల్ అధ్యక్షురాలు , యువరాణి సబీక బింట్ ఇబ్రహీం అల్ ఖలీఫాలకు అభినంధనలు పలువురు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com