'CCL-2016' ఆరో సీజన్ టైటిల్ ను గెలుచుకున్న'తెలుగు వారియర్స్'
- February 14, 2016
సినీ స్టార్ల సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఆరో సీజన్ టైటిల్ ను...తెలుగు వారియర్స్ గెలుచుకొంది. హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ముగిసిన ఫైనల్లో తెలుగు వారియర్స్ 9 వికెట్ల తేడాతో మూడుసార్లు విజేత కర్నాటక బుల్ డోజర్స్ ను చిత్తుచేసింది. ఈ టైటిల్ సమరంలో ముందుగా బ్యాటింగ్ కు దిగిన బుల్ డోజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 207 పరుగులు సాధించింది. 208 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన తెలుగు వారియర్స్ కు..ఓపెనర్లు సచిన్ జోషీ, ప్రిన్స్ మొదటి వికెట్ కు సెంచరీభాగస్వామ్యంతో అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. సచిన్ జోషీ 44 బాల్స్ లో సెంచరీతో చెలరేగిపోయాడు. ఆ తర్వాత...వారియర్స్ మరి వెనుదిరిగి చూడకుండా ఆడి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







