ముంబైలో భారీ అగ్నిప్రమాదం
- February 14, 2016
మేక్ ఇన్ ఇండియా వారోత్సవాల కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. ముంబై నగరంలో ఆదివారం ఏర్పాటు చేసిన 'మేక్ ఇన్ ఇండియా'లో వేదిక వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలో వేదికకు ఓ వైపు చిన్నగా మంటలు అంటుకున్నాయి. అనంతరం కొన్ని నిమిషాల్లోనే వేదిక పూర్తిగా కాలి దగ్ధమైంది.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







