ఇటలీ లో 'బతుకమ్మ' వేడుకలు
- October 26, 2020
రోమ్:గత మూడు సంవత్సరాలుగా ఇటలీ తెలుగు సాంస్కృతిక సంఘం (ITCA) ఆధ్వర్యంలో ఇటలీ లోని "రోం" నగరంలో వందలాది మంది తెలుగు బిడ్డల నడుమ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా "బతుకమ్మ దసరా సంబరాలను" చాలా ఘనంగా జరుపుకున్నాము.ఈ సంవత్సరం తేది 25 అక్టోబర్ 2020 రోజున కరోనా మహమ్మారి కారణంగా ఇంట్లోనే చాలా ఘనంగా పండగ నిర్వహించుకున్నాము.
ఈ కార్యక్రమంలో సభ్యులు మనోజ్ కుమార్, శ్రీకాంత్, రాహుల్, దశరత్, మురళి, విశ్వనాథ్, సాయి, సందీప్,భార్గవ్ , ధీప్తి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు