నటి పూజిత పొన్నాడతో కొండాపూర్ యమ్ ఫార్మ్స్ స్టోర్ ఘనంగా ప్రారంభం

- October 26, 2020 , by Maagulf
నటి పూజిత పొన్నాడతో కొండాపూర్ యమ్ ఫార్మ్స్ స్టోర్ ఘనంగా ప్రారంభం

హైదరాబాద్:కొండాపూర్లోని రాజరాజేశ్వరీ నగర్ లొ నూతనంగా ఏర్పాటు చేసిన యమ్ ఫార్మ్స్ స్టోర్ ను నటి పూజిత పొన్నాడ ప్రారంభించారు.

ఈ సందర్భంగా నటి పూజిత యమ్ ఫార్మ్స్ MD-పవన్ రెడ్డికి మరియు ఫ్రాంచైజీ ఓనర్ యాస్మిన్ కు తన శుభాకాంక్షలు తెలిపారు. 

 ఈ సందర్భంగా MD-పవన్ రెడ్డి :
ప్రస్తుతం శుభ్రత చాలా అవసరంగా మారింది. కాని శుభ్రతతో పాటు నాణ్యత కూడా చాలా ముఖ్యమైనది. మా స్టోర్ ద్వారా వినియోగదారులకు శుభ్రత మరియు నాణ్యత కలిగిన పండ్లు మరియు కూరగాయలను అందిస్తున్నాము.  విజయదశమి నాడు మెదలు పెట్టిన ఏ కార్యక్రమాలైనా విజయాల భాటలొ సాగిపోతయనె సంకల్పంతో ఈ రోజ మా స్టోర్ ను ప్రారంభించడం జరిగింది. అన్ని యమ్ ఫార్మ్ స్టోర్ లు(FOCO) ఫ్రాంఛైజ ఓన్డ్ కంపెనీ  ఆపరేటడ్  మోడల్‌లో యమ్ ఫార్మ్స్ కంపెనీ చేత నడుపబడతాయి. అలాగే కోవిడ్-19 కు తీసుకోవలసిన అన్ని జాగ్రత్తలు యమ్ ఫార్మ్ స్టోర్ లో తీసుకొనబడతాయి.

మా జాగ్రత్తలు.. 

- యమ్ ఫార్మ్స్ స్టోర్ల లో పని చేసే వ్యక్తులు ప్రత్యేక దుస్తులు ధరించడం.
- ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవటం..
- కోసిన పండ్లను, కూరగాయలను పరిశుభ్రపరిచి తగిన విధంగా శానిటైజ్ చేయించడం..                            
- నాణ్యమైన ప్యాకింగ్‌తో స్టోర్స్‌కు తీసుకురావడం..

అది మాత్రమే కాదు.. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వాళ్లకు ప్యాక్ చేసే ముందే వాటిని పూర్తిగా పరిశుభ్రపరిచి, నాణ్యతతో కూడన ప్యాకింగ్ చేసి, శానిటైజ్ చేసి  తగిన సమయానికి వాళ్ల ఇంటికి చేరేలా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాము. చివరిగా..
 యమ్ ఫార్మ్స్ స్టోర్లు అంటేనే ఆరోగ్యం.. ఆరోగ్యం  ఉంటేనే ఆనందం.
మీ ఆరోగ్యం ఆనందమే-- యమ్ ఫార్మ్స్ స్టోర్ల ఐశ్వర్యం అని తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com