వరంగల్ తొమ్మిది మంది హత్య కేసులో సంచలన తీర్పు
- October 28, 2020
వరంగల్:వరంగల్ లో సంచలనం సృష్టించిన గొర్రెకుంట తొమ్మిది మంది హత్య కేసులో నిందుతుడు సంజయ్ కుమార్ యాదవ్ కు శిక్ష ఖరారయింది.ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పిన వరంగల్ అదనపు సెషన్స్ కోర్టు నిందితుడి పై ఆగ్రహం వ్యక్తం చేసింది.ఒక హత్యను కప్పిపుచ్చుకునేందుకు తొమ్మిది మందిని దారుణంగా హత్య చేసిన నిందితుడు ఇదే సరైన శిక్ష అని వ్యాఖ్యానించింది.
మే 21న తొమ్మిది మందికి ఆహారంలో విషం కలిపి సజీవంగానే బావిలో పడేసి సంజయ్ హత్య చేశాడు.తెల్లారి వరుసగా మృతదేహాలను బయటకు తీసిన పోలీసులు.. కేసును ఛేదించి 25 రోజుల్లోనే చార్జీషీట్ దాఖలు చేశారు పోలీసులు.57మంది మంది వాంగ్మూలం నమోదు చేసిన పోలీసులు కోర్టుకు ఆధారాలు సమర్పించారు. కోర్టు తీర్పుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!