డ్రంక్ అండ్ డ్రైవింగ్: వ్యక్తి అరెస్ట్
- October 29, 2020
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, ఓ వ్యక్తిని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. డ్రైవింగ్ సమయంలో నిందితుడు ఆల్కహాల్ సేవించినట్లు నిరూపితమయ్యింది. కరోనా వైరస్ నేపథ్యంలో పాటించాల్సిన నిబంధనల్ని నిందితుడు పాటించలేదని కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ - గవర్నరేట్ ఆఫ్ మస్కట్ పేర్కొంది. నిందితుడికి న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష అలాగే 800 ఒమన్ రియాల్స్ జరీమానా విధించింది. నిందితుడి డ్రైవింగ్ లైసెన్స్‌ని ఆరు నెలలపాటు సస్పెండ్ చేసింది.
తాజా వార్తలు
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి