డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌: వ్యక్తి అరెస్ట్

- October 29, 2020 , by Maagulf
డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌: వ్యక్తి అరెస్ట్

మస్కట్‌: రాయల్‌ ఒమన్‌ పోలీస్‌, ఓ వ్యక్తిని డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో అరెస్ట్‌ చేయడం జరిగింది. డ్రైవింగ్‌ సమయంలో నిందితుడు ఆల్కహాల్‌ సేవించినట్లు నిరూపితమయ్యింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో పాటించాల్సిన నిబంధనల్ని నిందితుడు పాటించలేదని కోర్ట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ ఇన్‌స్టాన్స్‌ - గవర్నరేట్‌ ఆఫ్‌ మస్కట్‌ పేర్కొంది. నిందితుడికి న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష అలాగే 800 ఒమన్‌ రియాల్స్‌ జరీమానా విధించింది. నిందితుడి డ్రైవింగ్‌ లైసెన్స్‌ని ఆరు నెలలపాటు సస్పెండ్‌ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com