జెడ్డా:ఫ్రెంచ్ ఎంబసీ సెక్యూరిటీ గార్డుపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్
- October 30, 2020
జెడ్డా:జెడ్డాలోని ఫ్రెంచ్ రాయబార కార్యాలయం భద్రతా సిబ్బందిపై దాడికి తెగబడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సౌదీకి చెందిన ఓ నలభై ఏళ్ల వ్యక్తి ఫ్రెంచ్ రాయబార కార్యాలయం ముందు దురుసుగా ప్రవర్తించాడని మక్కా రిజీయన్ పోలీస్ అధికార ప్రతినిధి ఘటన జరిగిన తీరును వివరించారు. ఎంబసీకి భద్రతను పర్యవేక్షిస్తున్న ప్రత్యేక బలగాల సిబ్బందిపై సౌదీ వ్యక్తి దాడికి దిగాడని, పదునైన ఆయుధంతో అటాక్ చేశాడని తెలిపారు. అయితే..వెంటనే అలర్టైన ఇతర సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. దాడిలో గాయపడిన గార్డుకు స్వల్ప గాయాలు కావటంతో అతన్ని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష