కరోనా వ్యాక్సిన్ వచ్చేదాకా షిషాపై బ్యాన్
- October 30, 2020
కువైట్ సిటీ: కరోనా వైరస్‌కి వ్యాక్సిన్ కనుగొనేదాకా షిషాపై బ్యాన్ కొనసాగుతుంది. వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందనేదానిపైనే షిషాపై బ్యాన్ ఎత్తివేత అనేది ఆధారపడి వుంటుందని అథారిటీస్ భావిస్తున్నాయి. కొన్ని దేశాల్లో మళ్ళీ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రికాషనరీ మెజర్స్ విషయంలో ఏ మాత్రం రాజీ పడే ప్రసక్తే లేదని హెల్త్ విభాగం చెబుతోంది. ఇక్కడ సేఫ్టీ అనేది అత్యంత ప్రాధాన్యమైన విషయమని అథారిటీస్ కుండబద్దలుగొట్టేస్తున్నాయి.
తాజా వార్తలు
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!







