భూకంపం: టర్కీకి బాసటగా వుంటామన్న సుల్తాన్
- October 31, 2020
మస్కట్: సుల్తాన్ హైతం బిన్ తారిక్, టర్కీలో భూకంపం సంభవించడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సంతాప సందేశాన్ని టర్కీ అధ్యక్షుడికి పంపారు. టర్కీకి ఈ కష్ట కాలంలో అండగా వుంటామని ఈ సందర్భంగా సుల్తాన్, టర్కీ అధ్యక్షుడు రిసిప్ తయ్యిప్ ఎర్డోగన్కి సంతాప సదేశంలో తెలిపారు. బాధితులు త్వరగా కోలుకోవాలని సుల్తాన్ ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







