మలయాళ సంగీత దర్శకుడు రాజమణి కన్నుమూత
- February 15, 2016
ప్రముఖ సంగీత దర్శకుడు రాజమణి (60) కన్నుమూశారు. గత రాత్రి అస్వస్థతకు గురైన ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు చిదంబరనాథ్ కుమారుడైన రాజమణి దాదాపు 70 మలయాళ చిత్రాలకు నేపథ్య సంగీతాన్ని అందించారు. 1985లో రాజమణి మలయాళ చిత్రసీమలో అడుగుపెట్టారు. నరసింహం, రావణప్రభు లాంటి సూపర్‌హిట్ సినిమాలకు సంగీతం సమకూర్చారు. కేరళ స్టేట్ ఫిలిం అవార్డు అందుకున్నారు. రాజమణి కుమారుడు అచ్చు తమిళ, తెలుగు సినీ పరిశ్రమలలో సంగీతదర్శకుడిగా పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







