దోహాలో 'దసరా' వేడుకలు
- October 31, 2020
దోహా:దోహా లోని అల్ దోసారి జూ అండ్ గేమ్ రిజర్వు లో 30-10-2020 నాడు ఘనంగా దసరా వేడుకలు జరుపుకున్నారు.తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖతార్ లో మొదటి సారిగా దసరా సంబరాలు జరుపుకున్నారు.అధ్యక్షులు ఖాజా నిజాముద్దీన్ మాట్లాడుతూ కరోనా కారణంగా మినిస్ట్రీ అఫ్ పబ్లిక్ హెల్త్ నుండి వచ్చిన మార్గదర్శకాలను పాటిస్తూ మొదట కార్యక్రమం జరిగే స్థలాన్ని శానిటైజ్ చేసి మరియు మాస్క్ ధరించి, శానిటైజర్ మరియు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ గ్రూపులు గా పిల్లలకు మరియు ఫామిలీస్ కు గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది.
తెలంగాణ సంప్రదాయం ఉట్టి పడేలా భోజనం ఏంర్పాటు చెయ్యడం జరిగింది.
అందరూ జమ్మి ఆకును ఇచ్చి పుచ్చు కొని దసరా జరుపుకోడం జరిగింది.
పిల్లలకు మరియు పెద్దలకు ప్రత్యేక ఆటలా పోటీలు నిర్వహించారం జరిగింది.
ఈ కార్య క్రమానికి ముఖ్య అతిధి గా ఐ సి బి ప్ ప్రతినిధి మేడం రజని మూర్తి మరియు ఐ సి సి ప్రతినిధి పడాల భూమేష్ విజేతలకు బహుమతులు అందచేసారు
మరియు వారు మాట్లాడుతూ ఇంత పెద్ద ఎత్తున దసరా సంబరాలు జరగడం దోహాలో మొదటి సారి అని కొనియాడారు.
ఈ కార్య క్రమములో కార్య వర్గ సభ్యులు వెంకట సౌజన్య , స్రవంతి, మహమ్మద్ రవూఫ్ , నాగరాజు, గులాం రసూల్, నవీద్,షోయబ్, రమేష్ నేతాజీ, సుధాకర్, శివ కృష్ణ, సలావుద్దీన్ , రమేష్ పిట్ల, కృష్ణ, అనీష్ మరియు రాజు పాల్గొన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)



తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







