ఏ.పీ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు..
- November 01, 2020
విజయవాడ:ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలను ఏపీ సర్కార్ ఘనంగా నిర్వహిస్తోంది. ప్రత్యేక ఆంధ్రరాష్ట్రంకోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములుకు సీఎం జగన్ ఈ సందర్భంగా నివాళులు అర్పించారు. జాతీయ జెండా ఆవిష్కరించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన సీఎం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. మరోవైపు ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తోందని, వాటిని కొనసాగించాలన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







