వరద బాధితులకు ‘ఐటి దిగ్గజం కాగ్నిజెంట్' సాయం
- November 01, 2020
హైదరాబాద్:ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలమైన విషయం అందరికి విదితమే. తీవ్రంగా నష్టపోయిన బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రముఖ ఐటి దిగ్గజం "కాగ్నిజెంట్ టెక్నాలజీస్" ముందుకొచ్చింది.
కంపెనీ యొక్క హైదరాబాద్ సెంటర్ ,తమ "ఔట్రీచ్" ప్రోగ్రాం ద్వారా వరద బాధిత కుటుంబాలకు తమవంతు బాధ్యతగా నిత్యావసర సరుకులను అందజేయడం జరుగుతోంది. విపత్కర సమయాల్లో బాధిత కుటుంబాలను ఆదుకుంటూ కాగ్నిజెంట్ కంపెనీ ఆదర్శంగా నిలుస్తోంది.ఇటువంటి కార్యక్రమాల్లో ఉద్యోగులను కూడ భాగస్వామ్యం చేయడం ద్వారా వారిలొ సేవాభావం పెంపొందించడం అన్నది గమనించదగ్గ విషయం.
--పవన్ బసిరెడ్డి(మాగల్ఫ్ ప్రతినిధి,హైదరాబాద్)
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష