బంగారం ధర వరుసగా రెండో రోజూ తగ్గింది

- February 15, 2016 , by Maagulf
బంగారం ధర వరుసగా రెండో రోజూ తగ్గింది

 బంగారం ధర వరుసగా రెండో రోజూ తగ్గింది. ఆభరణ తయారీదారుల నుంచి డిమాండ్‌ అధికంగా ఉన్నప్పటికీ ఈరోజు పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.100 తగ్గి రూ.28,950కి చేరుకుంది. వెండి కూడా బంగారం బాటలోనే తగ్గుముఖం పట్టింది. కిలో వెండి రూ.775 తగ్గి రూ.37,025కు చేరింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com