ఒమాన్ లో గణనీయంగా పెరుగుతున్నటెలికాం వినియోగదారులు
- February 15, 2016
ఒమాన్ టెలికాం నియంత్రణ సంస్థ ( టెలికాం రెగ్యులేటరి అథారిటీ ) మూడవ దశ టెలికాం ఆపరేటర్లకు లైసెన్స్ ల ప్రక్రియ ప్రారంభించినట్లు రవాణా మరియు సమాచార శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ ఫుతిసి తెలిపారు. గత ఏడాది దేసెంబెర్ లో జాతీయ గణాంకాలు మరియు సమాచారం ( యెన్.సి.ఎస్.ఐ) ప్రకారం స్థిరమైన టెలిఫోన్ లైన్స్ , పోస్ట్ . ప్రీ -పయేడ్ , ప్రీ పేఎడ్ , ప్రజా, డబ్ల్యు.ఎల్ .ఎల్.మరియు ఐ.ఎస్.డి.యెన్. చానల్స్ మొదటి 10 నెలల కాలంలో 13.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. అక్టోబర్ 2015 మాసాంతం లోపున స్థిరమైన చందాదారులు 426,558 ఉన్నారని తెలిపింది. ఇది 2014 డిసెంబర్ లో 420,491 ఉండేవారని జాతీయ గణాంకాలు మరియు సమాచారం( యెన్.సి.ఎస్.ఐ) తెలిపింది. ప్రీ పేఎడ్ టెలిఫోన్లు దాదాపు 60 శాతం అత్యధిక వృద్ధి నమోదు కాబడింది.
అలాగే ప్రీ పేఎడ్ మొబైల్ కనెక్షన్లు 6,025,475 కు చేరుకోగా , ఇందులో వృద్ధి శాతం 6.4 నమోదు కాబదినట్లు యెన్.సి.ఎస్.ఐ వాస్తవ అంకెలను తెలిపింది. ఇదే కాలంలో ఇంటర్నెట్ చందాదారులు 2015 అక్టోబర్ మాసాంతానికి 224,111 ఉన్నారని , అయెతే 2014 డిసెంబర్ లో వీరి సంఖ్య 221,283 మంది ఉండేవారని , ఈ పెరుగుదల 24.4 శాతం అధికమని , అలాగే ఒమాన్ లో మొబైల్ బ్రాడ్ బ్యాండ్ ఖాతాదారులు 3,112,104 ఉన్నారని , ఈ వృద్ధి శాతం జాతీయ గణాంకాలు మరియు సమాచారం( యెన్.సి.ఎస్.ఐ) రేఖా చిత్రంలో 7.6 శాతంగా పెరిగినట్లు చూపింది.
తాజా వార్తలు
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!







