పైలట్లకు 12 నెలల అన్‌పెయిడ్ లీవ్
- November 04, 2020
దుబాయ్‌కి చెందిన క్యారియర్ ఎమిరేట్స్, 12 నెలల అన్‌పెయిడ్ లీవ్‌ని కొందరు పైలట్స్‌కి అందిస్తోంది. కరోనా ప్రభావం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అన్‌పెయిడ్ లీవ్, ఫ్లెక్సిబుల్ వర్క్ టైం మోడల్స్ వంటి అంశాల్ని ఎమిరేట్స్ ప్రోత్సహిస్తోంది. అన్‌పెయిడ్ లీవ్ సమయంలో అకామడేషన్, మెడికల్ కవర్ ఇతర అలవెన్స్‌లను అందించడం జరుగుతుందని ఎయిర్‌లైన్స్ అధికార ప్రతినిది¸ చెప్పారు. కాగా, జూన్‌లో ఎమిరేట్స్, ఉద్యోగులకు లే-ఆఫ్ ప్రకటించింది. కరోనా కారణంగా ఏర్పడిన సంక్షోభం వల్ల ఖర్చులు తగ్గించుకోవడం కోసం ఇలాంంటి ప్రయత్నాలు జరిగాయి. కాగా, 2019-20 ఆర్థిక సంవత్సరంలో 60,000 మంది ఉద్యోగులు పనిచేశారు ఎమిరేట్స్‌తో. కాగా, ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ 2021లో 46 శాతానికి రెడెన్యూస్ కోల్పోతాయని అంచనా వేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







