ఖతార్లో కొత్తగా 227 కోవిడ్ 19 కేసులు
- November 04, 2020
దోహా: మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం ఖతార్లో కొత్తగా 227 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, ఇప్పటివరకు దేశంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 130,414 గా నమోదైంది. ఇదిలా వుంటే, కొత్తగా నమోదైన 227 కరోనా పాజిటివ్ కేసుల్లో 192 కేసుల్ని కమ్యూనిటీ కేసులుగా గుర్తించారు. 35 మంది విదేశాల నుంచి వచ్చారు. మరోపక్క, దేశంలో మొత్తంగా ఇప్పటివరకు 232 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. గడచిన 24 గంటల్లో 2467 కరోనా టెస్టులు చేశారు. ఇప్పటివరకు దేశంలో 995,459 పరీక్షలు నిర్వహించడం జరిగింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







