ఇల్లీగల్‌ ఎంట్రీ: 15 మందికి పైగా అరెస్ట్‌

- November 04, 2020 , by Maagulf
ఇల్లీగల్‌ ఎంట్రీ: 15 మందికి పైగా అరెస్ట్‌

మస్కట్‌: 15 మందికి పైగా చొరబాటుదారుల్ని మస్కట్‌ తీరంలో అరెస్ట్‌ చేయడం జరిగింది. ఈ మేరకు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. కోస్ట్‌ గార్డ్‌ కమాండ్‌ బోట్స్‌, ఓ స్మగ్లింగ్‌ బోట్‌ని గుర్తించడం జరిగిందనీ, మస్కట్‌ గవర్నరేట్‌ తీరంలో ఈ బోటుని గుర్తించి, అందులోని 16 మంది చొరబాటుదారుల్ని అరెస్ట్‌ చేశామని అధికారులు వివరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com