లోన్ డిఫాల్ట్ ఉంటే అంతే సంగతులు
- May 27, 2015
లోన్ డిఫాల్ట్ ఉంటే యూఏఈలో ఇకపై ఇరుక్కుపోయినట్టే. చట్ట పరంగా చర్యలు తీసుకునేందుకు వివిధ బ్యాంకులు సన్నాహాలు చేస్తున్నాయి. క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కొన్ని బ్యాంకులు భావిస్తున్నాయి. అది జరిగితే, తిరిగి స్వదేశాలకు వెళ్ళేందుకు వీసాలు దొరక్క తీవ్ర ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఆర్థిక సమస్యలతో దేశం విడిచి వెళ్ళాలనుకున్నవారికి బ్యాంకులు కొట్టే దెబ్బ గట్టిగానే ఉండనుంది. లోన్ డిఫాల్టర్లపై క్రిమినల్ చర్యలు తమకూ ఇష్టం కాదని అంటూ, వేర్వేరు మార్గాల్ని అన్వేషిస్తున్నామనీ, ఏదోలా డిఫాల్టర్స్ బ్యాంకుకు చెల్లించాల్సిన మొత్తాన్ని రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తామని విధిలేని పరిస్థితుల్లోనే కఠిన చర్యలకు దిగాల్సి వస్తుందని దుబాయ్ కి చెందిన బ్యాంక్ ప్రతినిథులు చెప్పారు.
--- సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







