ఖమ్మం నగరంలో మరో 3 వేల ఇళ్లు మంజూరు: తెలంగాణ ముఖ్యమంత్రి
- February 15, 2016
ఖమ్మం నగరంలో పెద్దసంఖ్యలో పేద ప్రజలు ఉన్నారని.. వారి కోసం ఇళ్లు కట్టేందుకు దాదాపు 300 ఎకరాల భూమి అందుబాటులో ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు. ఖమ్మం నగరంలో ఇప్పటికే 2 వేల ఇళ్లు మంజూరు చేశామని, మరో 3 వేల ఇళ్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. 2 పడక గదుల ఇళ్ల కోసం దాదాపు 5 కిలోమీటర్ల దూరంలోపే స్థలం ఉందని పేర్కొన్నారు. ఖమ్మంలో మార్కెట్లు, డంపింగ్‌యార్డులు ఉండాల్సిన సంఖ్యలో లేవన్నారు. కనీసం 50 వేల మందికి ఒక మార్కెట్ ఉండాలన్నారు. నగరంలో అధునాతన బస్ ప్రాంగణం నిర్మిస్తామని చెప్పారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









