రేపు ముస్తాక్‌ అహ్మద్‌ అంత్యక్రియలు

- February 15, 2016 , by Maagulf
రేపు ముస్తాక్‌ అహ్మద్‌ అంత్యక్రియలు

సియాచిన్‌లో వీరమణం పొందిన ముస్తాక్‌ అహ్మద్‌ మృతదేహాన్ని హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గం గుండా పార్నపల్లికి తరలిస్తున్నారు. రేపు ఉదయం ముస్తాక్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన అంత్యక్రియలకు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, ఆర్మీ ఉన్నతాధికారులు హాజరు కానున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com