IPL2020:ముంబై ఫైనల్ వెళ్లిందంటే.!
- November 05, 2020
దుబాయ్:IPL 2020: ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ కన్సిస్టెంట్ టీం అంటే ఠక్కున ముంబై ఇండియన్స్ గుర్తుకువస్తుంది. ప్రస్తుతం డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై మరోసారి టైటిల్ గెలవాలని ఉత్సాహంగా ఉంది. ఢిల్లీతో క్వాలిఫయర్ మ్యాచ్‌లో కూడా అదరగొడుతోంది. కాగా, ఫైనల్స్‌లో ముంబై ఇండియన్స్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు 5 సార్లు ఫైనల్‌కు చేరిన ముంబై నాలుగు సార్లు విజేతగా నిలిచింది. 2010లో తొలిసారిగా ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో వరుసగా 2013, 2015, 2017, 2019 సీజన్లలో గెలిచి ఐపీఎల్ ట్రోఫీలను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు కూడా ముంబై అదే ఊపుతో ఐదు టైటిల్ ను తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమవుతోంది.
తాజా వార్తలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







