'ఫ్రీడమ్ 251' స్మార్ట్ఫోన్ను రూ.500
- February 15, 2016
దేశంలోనే చౌకైన స్మార్ట్ఫోన్ను దేశీయ మొబైల్ తయారీ సంస్థ రింగింగ్ బెల్స్ రేపు విడుదల చేయనుంది. 'ఫ్రీడమ్ 251' స్మార్ట్ఫోన్ను రూ.500 కంటే తక్కువ ధరకే అందించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ స్మార్ట్ఫోన్ను కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ రేపు విడుదల చేయనున్నారు. తయారీ, ఉత్పత్తులు, ధరలకు సంబంధించిన వివరాలను కంపెనీ వెల్లడించలేదు. ఇటీవలే రూ.2,999కే 4జీ స్మార్ట్ఫోన్తో పాటు మరో రెండు ఫీచర్ మొబైళ్లను సైతం రింగింగ్ బెల్స్ విడుదల చేసింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







