కువైట్‌లో శనివారం వర్షం కురిసే అవకాశం
- November 06, 2020
కువైట్ సిటీ:కువైట్ మిటియరాలజికల్ సెంటర్ వెల్లడించిన వివరాల ప్రకారం శనివారం దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం వుంటుంది. సాధారణ నుంచి మో స్తరు స్థాయిలో హ్యుమిడిటీ వుంటుందనీ, వేడి కూడా కొంతవరకు వుండొచ్చనీ, 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతుల వుండే అవకాశం వుందని సెంటర్ ఫోర్‌కాస్టర్ అబ్దుల్ అజీజ్ అల్ కరావి చెప్పారు. రాత్రి వేళల్లో ఆకాశం మేఘావృతమై వుంటుంది. శుక్ర, శనివారాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. శనివారం మాత్రం వర్షం కురిసే ఛాన్స్ వుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం
- IPL 2026: పంజాబ్ పై గుజరాత్ విజయం
- మే మూడో వారంలో సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
- రేపు ఏపీలో భిన్నమైన వాతావరణం!
- కరీంనగర్ పోలీసుల కీలక ప్రకటన..
- సింగపూర్లో ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవ వేడుకలు
- పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు: మంత్రి కందుల దుర్గేష్
- IPL 2026: హైదరాబాద్ పై కోల్కతా ఘన విజయం
- టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10
- జుబైల్లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం









