తగ్గిన ఒమన్‌ ఆయిల్‌ ధరలు

- November 06, 2020 , by Maagulf
తగ్గిన ఒమన్‌ ఆయిల్‌ ధరలు

మస్కట్‌: ఒమన్‌ ఆయిల్‌ ధరలు తగ్గాయి. వచ్చే జనవరికి డెలివరీ ధరలు 40.94 డాలర్లుగా దుబాయ్‌ ఎనర్జీ మార్కెట్‌ ప్రకారం నమోదైంది. ఈ మేరకు ఆన్‌లైన్‌ ప్రకటన విడుదలయ్యింది. అధికారికంగా ఒమన్‌ ధర దుబాయ్‌ మార్కెట్‌ వద్ద జవనరి డెలివరీ కోసం 40.94 డాలర్లు అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com