ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కి చార్జింగ్: యూనిక్ సర్వీస్ అందిస్తున్న పోలీస్ స్టేషన్
- November 06, 2020
అజ్మన్: మోటరిస్టులు, తమ ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్‌ని అల్ నుయైమియాహ్ కాంప్రహెన్సివ్ పోలీస్ స్టేషన్ - అజ్మన్‌లోని ప్రత్యేకంగా కేటాయించిన ప్రాంతంలో పొందవచ్చు. ఈ విషయాన్ని అజ్మన్ పోలీస్ వెల్లడించింది. గ్రీన్ డెవలప్మెంట్ పట్ల యూఏఈ కమిట్మెంట్కి ఇది నిదర్శనమని, గ్రీన్ ఎకానమీ దిశగా తమవంతు పాత్ర అజ్మన్ గవర్నమెంట్ పోషిస్తోందని అధికారులు పేర్కొన్నారు. నుమైమియాహ్ కాంప్రహెన్సివ్ ఓలీస్ స్టేషన్ హెడ్ లెఫ్టినెంట్ కల్నల్ మొహమ్మద్ అబ్దుల్లా అబు షిహాబ్ మాట్లాడుతూ, ‘వన్ అవర్’ ఇనీషియేటివ్‌లో భాగంగా ఎలక్ట్రిక్ కారు ఓనర్లకు ఈ ఛార్జింగ్ డివైజ్ సౌకర్యాల్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల ఉపయోగం పట్ల చైతన్యం పెంచేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







