తగ్గిన ఒమన్ ఆయిల్ ధరలు
- November 06, 2020
మస్కట్: ఒమన్ ఆయిల్ ధరలు తగ్గాయి. వచ్చే జనవరికి డెలివరీ ధరలు 40.94 డాలర్లుగా దుబాయ్ ఎనర్జీ మార్కెట్ ప్రకారం నమోదైంది. ఈ మేరకు ఆన్లైన్ ప్రకటన విడుదలయ్యింది. అధికారికంగా ఒమన్ ధర దుబాయ్ మార్కెట్ వద్ద జవనరి డెలివరీ కోసం 40.94 డాలర్లు అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







