ఖతార్లో ఒకే రోజు 201 కోవిడ్ రికవరీలు
- November 06, 2020
దోహా: మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం నవంబర్ 6న 192 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 201 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తంగా దేశంలో ఇప్పటిదాకా కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 130,881. కొత్తగా నమోదైన 192 కరోనా పాజిటివ్ కేసుల్లో 150 కమ్యూనిటీ కేసులు కాగా, 42 విదేశాల నుంచి వచ్చినవి. కాగా, కరోనాతో ఇప్పటిదాకా 232 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు దేశంలో 1,007,050 కరోనా టెస్టులు జరిగాయి. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 133,811. ప్రస్తుతం 2,698 యాక్టివ్ కేసులున్నాయి.
తాజా వార్తలు
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం
- IPL 2026: పంజాబ్ పై గుజరాత్ విజయం
- మే మూడో వారంలో సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
- రేపు ఏపీలో భిన్నమైన వాతావరణం!
- కరీంనగర్ పోలీసుల కీలక ప్రకటన..
- సింగపూర్లో ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవ వేడుకలు
- పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు: మంత్రి కందుల దుర్గేష్
- IPL 2026: హైదరాబాద్ పై కోల్కతా ఘన విజయం
- టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10
- జుబైల్లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం









