అనైతిక చర్యలు: నలుగురు మహిళల అరెస్ట్
- November 07, 2020
మనామా:బహ్రెయిన్ పోలీస్ నలుగురు మహిళల్ని అనైతికంగా ట్రాఫికింగ్‌కి పాల్పడుతున్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఎవిడెన్స్ డైరెక్టర్ జనరల్ వెల్లడించిన వివరాల ప్రకారం, పబ్లిక్ మోరల్స్‌ని దెబ్బతీసేలా వ్యవహరించడం ద్వారా నిందితులు ఆర్జనకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. అరెస్ట్ అయినవారి వయసు 26 నుంచి 30 సంవత్సరాల మధ్య వుంటుంది. పక్కాగా అందించిన సమాచారంతో నిందితుల్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నిందితుల్ని కస్టడీలోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







