క్వాడ్ బైక్ ప్రమాదంలో ఇద్దరు మృతి
- November 09, 2020
అబుధాబి:అల్ అయిన్‌లో జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు ఎమిరాతీలు ప్రాణాలు కోల్పోయారు. అబుధాబి పోలీస్ వెల్లడించిన వివరాల ప్రకారం క్వాడ్ బైక్ మీద వెళుతూ అత్యంత నిర్లక్ష్యంగా ప్రయాణించడం వల్లనే ఈ ప్రమాదాలు జరిగినట్లు చెప్పారు. మొదటి ఘటన నహాల్ రీజియన్‌లో జరగగా, రెండో ఘటన సీహ్ సబ్రాహ్లో జరిగింది. సోషల్ మీడియా వేదికగా ఎంతగా ప్రచారం చేస్తున్నా రెక్లెస్ డ్రైవింగ్ చేయడం మాత్రం మానడంలేదని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఇతరు భద్రత, తమ భద్రత దృష్టిలో పెట్టుకుని వాహనాలు నడపాలని పోలీసులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







